Saturday, May 16, 2020

Google's Full Page Screen Capture - Chrome Extension

మముల్గా సిస్టం నుండి వెబ్సైట్స్ ని యాక్సస్ చేస్తునపుడు. ఏదైనా మనకు నచ్చిన పేజ్ ని సేవ్ చేస్కోడానిక్ మనం విండోస్ లో 'స్నిపింగ్ టూల్' ని ఉపయోగించుకుంటాము. కాని, అది మన స్క్రీన్ డిస్ప్లే ఏరియా ని మాత్రమె కాప్చర్ చేస్తుంది. స్క్రాల్ చేస్కొని మరి కాప్చర్ చేసే చాయిస్ మనకుండదు. 

అందుకే.. Full page screen capture  అనే Google chrome extension మొదలైంది. జస్ట్ గూగుల్ లో సర్చ్ చేసి. Chrome Web Store నుండి Install చేస్కోగలిగితే, ఆటోమేటిక్ గా అదే Chrome Browser కి Integrate అయిపోతుంది. వెంటనే అడ్రెస్ బార్ కి కూడా వైపున ఆ కెమరా ఐకాన్ వచ్చేస్తుంది.  మీకు నచ్చిన పేజ్ కి వెళ్లి. ఆ ఐకాన్ ని క్లిక్ చేస్తే.. వర్క్ డన్! 





No comments:

Post a Comment