నేను Personal గా Poweramp ని 3 years నుండి ఉపయోగిస్తున్నాను. Sound output ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. మన చేతికి Bass and Treble controls తో పాటు Presets feature కూడా ఉంటుంది కాని అవి మిగిలిన Android music players కన్నా ఎంతో high end లో మనకు quality output ఇస్తుంది. చాల మందిలానే నేను Music lover ని. ఎన్నో applications ని try చేసిన తర్వాతే నేను తెలుసుకున్న విషయం ఇది. ఎలాంటి complaints ఉండవు ఈ app తో మనకు. Dark web లో cracked versions కోసం చూసి చాల సమయం వృధా చేసాను. కేవలం Rs. 99/- కి ఈ app ని కొనగలము playstore లో.
Subscribe to:
Post Comments (Atom)
-
Yes, ofcourse I did a mistake I born as a girl Yes, ofcourse it's my mistake I have got something he desperately desires ...
-
Offices లో ఏదైనా Software issue వస్తే IT teams మన workstations ని remote లో connect అయి resolve చేస్తారు. CSE and IT touch లేని వారు ...
No comments:
Post a Comment