Wednesday, May 13, 2020

Rope (1948) - Alfred Hitchcock's film | పరిచయం


అనుక్షణం సస్పెన్స్ తో నను చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన సినిమా 'ది రోప్ (1948 by Alfred Hitchcock)' 

'కమిటింగ్ ఎ మర్డర్' అనేది ఇంటలెక్చువల్స్ చేసే ఓ ఎక్సర్సైజ్ లాంటిదని నమ్మే 'బ్రాండన్ అండ్ ఫిలిప్' అనే ఇద్దరు బ్రిలియంట్ హార్వర్డ్ స్టూడెంట్స్ తమ సుపిరియారిటి ని ప్రూవ్ చేస్కొడానికి 'డేవిడ్' అనే తమ క్లాస్మెట్నోకర్ని తమ అపార్ట్మెంట్ లో చంపుతారు. దాన్నొక ఈవెంట్ లా సెలెబ్రేట్ చేస్కోవాలనుకొని కొంతమందిని ఇన్వైట్ చేస్తారు. ఆ కొంతమంది లో 'రూపెర్ట్' అనే ఒకరికి వీళ్ళ బెహేవియర్ పై డవుట్ వస్తుంది. చివరికి ఎం జరిగింది అనేది స్టొరీ.

ఈ ఫిలిం చూసాక ఆలోచిస్తుంటే అర్ధమవుతోంది. ఫిలిం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంటిన్యువస్ గా ఉంటుంది. కట్స్ చాలా తాక్కువ! ఒకొక్క డీటెయిల్ క్లియర్ గా మనకు రిజిస్టర్ అయ్యేలా సినిమాటోగ్రఫీ ఉంటుంది. మొదటి నుండి చివరి వరకు ప్రోగ్రెస్ అయ్యే సస్పెన్స్ ఐతే అల్టిమేట్! The power to kill is just as satisfying as the power to create! లాంటి ఫిలాసఫీ ఈ ఫిలిం లో వింటాం. అవును కదా అనిపించి. తప్పు కదా అని విస్మయం గొలుపుతుంది. ఎంతో జెంటిల్ గా సస్పెన్స్ ని ఎన్హాన్స్ చేస్తూ తల తిప్పుకోకుండా చేస్తుందీ ఫిలిం!

సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ జాన్రాస్ ని ఎక్కువగా లైక్ చేసే వాళ్ళు మిస్ ఐతే మాత్రం అది వాళ్ళ దురదృష్టం! 

_కలం - కృష్ణ సంతోష్ 
  

No comments:

Post a Comment