Monday, May 18, 2020

90's kids video games - Super Mario, Adventure Island, Tekken-3 free download

ఒకరకంగా చెప్పాలంటే 90's కిడ్స్ చాల అదృష్టవంతులు ఎందుకంటే కంప్లీట్ గా టెక్నాలజీ, చదువు ఇంకా మన జీవితాలను Influence చేయని టైం పిరియడ్ అది. అప్పుడు  TV video games అంటే అదో fantasy.

వీడియొ గేమ్స్ అనగానే పరిచయం అవసరం లేని-రాని గేమ్స్ కొన్ని ఉన్నాయ్ : Super Mario, Adventure Island, Bomber man, Contra Series, Duck hunt, Circus, Tank, Alladin, Tekken series.. ఇలాంటివి ఎన్నో.  విడియో గేం క్యాసెట్స్ కోసం పడే కష్టాలు. 999999999999 in 1 Cassette చేసే మోసం. తలచుకుంటే బలే ఉంటాయి. 

ఒకొక్క గేమ్ మెమొరి ఎంతనుకున్నారు? కేవలం KB's లో ఉంటూ మనల్ని ఎంతగానో ఆనందపెట్టిన games అవి. సో మళ్ళి మీకు ఆ games ని ఆడాలని ఉంటె మాత్రం. కామెంట్ చేయండి.  Download కోసం.


No comments:

Post a Comment