Friday, May 15, 2020

Blocking any software connecting internet in background | Windows 7, 8, 8.1 &10


జెనెరల్ గా మనం సాఫ్ట్ వేర్స్ ని టోరెంట్స్ నుండి డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేస్కొని క్రాక్స్ / ప్యాచస్ అప్లై చేసుకుంటాము. కాని, అపుడపుడు అవి నెట్ కి కనెక్ట్ ఐపోయి, పైరేటెడ్ వర్షన్ గా తేలిపోయి ట్రయిల్ వర్షన్ అంటూ ఎక్స్పైర్ అయిపోతాయి. 

ఒకసారి ఏదైనా సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ అయ్యి లైసెన్స్ సరిగా అప్లై కాలేదనుకోండి..  ఫ్రెష్ గా అదే సాఫ్ట్వేర్ ని తిరిగి ఇన్స్టాల్ చేయాలన్నా కొంచం కష్టపడవలసి ఉంటుంది. అంటే.. సిస్టం రిజస్ట్రి లో వెళ్లి కొన్ని చెంజస్ చేయాల్సొస్తుంది. 

సో, ఈ కష్టం లేకుండా.. ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్కున్న వెంటనే కింద చూపించిన విధంగా మీరు దాని నెట్ కి కనెక్ట్ కాకుండా బ్లాక్ చేస్తే ఇలాంటి ప్రాబ్లెం మళ్ళి మళ్ళి అరైస్ అవదు. 



No comments:

Post a Comment