Wednesday, May 13, 2020

Creative Commons Licenses



ఇన్ఫాక్ట్, మనం పబ్లిష్ చేసే కంటెంట్-కి కాపీరైట్ క్లెయిం ఎందుకొస్తుందంటే.. ఆ కంటెంట్, పూర్తిగా మనది కానిదైనపుడు లేదా అందులో ఎంతో కొంత భాగమైనా మనది కానిదైనపుడు. నిజమే, పూర్తిగా కంటెంట్-ని మనకై మనమే క్రియేట్ చేసుకోవడం కష్టం. డైరెక్టర్స్ అందరూ స్టోరి-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ రాస్కోలేరు కదా.. స్క్రీన్ ప్లే-డైలాగ్స్ కి రైటర్స్ కూడా ఉంటారు. You tubers కి Creative Commons Licenses ఉన్నట్లు (ఈ పోలిక ఎలా ఉన్నా సరే).

'Creative Commons Licenses' Public Copyright Licenses లొ ఒక విభాగమే. ఏదైనా ఓ కంటెంట్ (i.e., Song, Sound track, Image & Visual) ని ఎవరైనా సరే ఉపయోగించుకోగలిగేలా  లైసెన్స్ చేయబడ్డాన్ని Creative commons license అంటారు. కంటెంట్-ని క్రియేట్ చేసిన వారు, ఆ కంటెంట్-ని అందరు ఉపయోగించేలా, ఇంప్రువైస్ చేసేలా పర్మిషన్స్ కూడా ఇస్తారనమాట. 



సో, మీ దగ్గరున్న ఓ క్రియేటివ్ వర్క్ కి, సపోర్ట్ వ్-గా సౌండ్ ట్రాక్ అయినా.. విజువల్ అయినా.. యాడ్ చేస్కొని పర్సనల్ గా, కమర్షియల్ గా ఐన ఉపయోగించుకోవలనుకుంటే.. ఉన్న బెస్ట్ ఛాయిస్ ఇదే. ఈ కంటెంట్ ని ప్రొవైడ్ చేయడానికి చాలా పాప్యులర్ వెబ్సైట్స్ ఏ ఉన్నాయి. 

_కలం - కృష్ణ సంతోష్ 




No comments:

Post a Comment