Wednesday, May 13, 2020

The Good The Bad The Weird (2008) | Kim Jee Woon's film | పరిచయం


ఓ జపానీస్ అఫీషియల్ దగ్గర ఉన్న ఓ మ్యాప్ ని దొంగలించడం కోసం జరిగే ది గుడ్, ది బాడ్, ది వియర్డ్ కలగల్పిన అడ్వెంచరే ఈ కధ! ఆ మ్యాప్ అసలు దేన్ని సంపాదించి పెడుతుందో తెలియదు కాని.. దాని దక్కించుకోవాడం కోసం మరో రెండు గ్యాంగ్స్ తో పోరాడే ముగ్గురు వ్యక్తుల కధే ఇది.  ఇంత స్టైలిష్ యాక్షన్ హ్యుమర్ నితప్పకుండ ఎక్స్పిరియన్స్ అవ్వాలి ఫిలిం లవర్స్ అందరూ. BGM's ఐతే ఇచ్చి పడే స్తాయ్! క్లైమాక్స్ లో ఓ 20 మినిట్స్ జరిగే ఆ డెసర్ట్ చేస్ ఐతే చుక్కలు చూపెడుతుంది! చిట్ట చివర ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య ఉండే ఆ సీక్వెన్స్ ఐతే, డైరెక్ట్ ని :#_* అనుకునేలా చేస్తుంది ఆశ్చర్యంతో! యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిమ్స్ ని ఇష్టపడే వాళ్ళు షూర్ గా చూడాలీ ఫిలింని.  

_కలం - కృష్ణ సంతోష్ 

No comments:

Post a Comment