Wednesday, May 27, 2020

How to do SEO for Blogs and websites easily? (Telugu)



సింపుల్ గా చెప్పాలంటే Google Indexing చేయడం అంటే, కొత్తగా మనం create చేస్కున్న మన blog తాలూకు web pages లో google robots ని crawl అయ్యేలా చేయడమే. సో, ఎవరైనా User ఒక విషయం గురించి search చేసినపుడు, ఈ google robots అతను చూడాలనుకుంటున్న Information మీ blog లో ఉన్నట్లయితే, మీ blog ని search results లో display చేస్తాయి Popularity wise గా .

ex: facebook అని టైప్ చేయగానే, మీరు డైరెక్ట్ గా Facebook.com అనే official website index అవుతుంది. అంటే, facebook వారు ఎంత potential గా SEO చేస్కున్నారో మనం గమనించవచ్చు.(ఈ ఉదాహరణ అతిశయోక్తి లా ఉన్నా, మీకు simple గా అర్ధం అవడం కోసం చెప్పాము)

SEO పై ఎలాంటి knowledge లేకపోయినా సరే, చాల simple గా మీ blog Google లో Indexing చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి:

1. మీ బ్లాగ్ url కి చివరున, అంటే yourblogtitle.blogspot.com/sitemap.xml అని టైప్ చేసి Enter ఇవ్వండి.
మరొక tab లో ఆ sitemap ఓపెన్ అవ్తుంది.
2. ఒక ఐడియా వచ్చిందా? ఇప్పుడు, ఆ url ని copy చేయండి కంప్లీట్ గా.
3. Google Console అని google లో search చేయండి. Start now పై క్లిక్ తో ఆ google web tool లోకి ఎంటర్ అవ్వండి.
4. left side  index tab లో, Sitemaps అనే Option పై క్లిక్ చేయండి.
5. Add a new site map అనే slot లో, మీరు ఇంతకు ముందు copy చేస్కున్న (step-2 లోని) url ని paste చేసి submit క్లిక్ చేయండి. కొన్ని క్షణాలలోపే, Submitted Sitemaps అనే title కింద మీ blog యొక్క sitemap create అవ్వడం గమనిస్తారు.
అంతే..  కొన్ని రోజుల్లోనే మీ బ్లాగ్ google pages లో index అవ్వడం చూస్తారు. కాని, మీ content గొప్పగా, well informative గా ఉండాలి అది వేరే విషయం.

No comments:

Post a Comment