Tuesday, May 26, 2020

RRR Movie Story & Trailer | SS. Rajamouli | Jr. NTR | Ram charan Tej | Alia bhatt | Ajay Devagan



ఆడు కనడితే నిప్పు కణం నిలబడినట్టుంటది!
కలబడితే ఏగు సుక్క యగబడినట్టుంటది!     
ఎదురుబడితే సావుకైన సెమట ధారా కడతడి!
ప్రాణం అయినా.. బంధుక్ అయినా వానికి.. బాంచనైతది!
ఇంటి పేరు అల్లూరి... సాకింది గోదారి... నా అన్న! మన్నెం దొర! అల్లూరి సీతారామరాజు!

Story:
అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి వీరులు తమ యుక్త వయస్సులో అజ్ఞాతంలో వెళ్ళటం. కొంతకాలానికి తిరిగి వారు తమ ప్రాతాలలో సూర్యుల్లా ప్రజ్వలించి స్వాతంత్రోద్యమంలో బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు అణు విస్పొటనాలంత తమ పరాక్రమాన్ని చూపారు అన్నది చరిత్ర!

వేరు వేరు ప్రదేశాలలో జన్మించి ఒకరికొకరు తెలియని పరిస్తితిలో, "తమ అజ్ఞాతంలో వారిద్దరూ కలిసారు!"
అన్న ఊహ మానసికంగా అణు విస్పొటనం కలిగించేంత వీరత్వం నారాలల్లో చిమ్ముతోంది!   

Jr. NTR & Ram charan Tej ముఖ్య తారాగణంగా, Ajay devagan, Alia bhatt పలుగురు పెద్ద నటులు సహాయ నటులుగా.. SS. Rajamouli దర్సకత్వం లో అతి భారి అంచనాల నడుమ తెరకెక్కుతున్న చిత్రం, ఈ రౌద్రం రణం రుధిరం (RRRmovie) ఈ Epic scale చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నది MM. Keeravani.

No comments:

Post a Comment