Wednesday, May 27, 2020

How to do SEO for Blogs and websites easily? (Telugu)



సింపుల్ గా చెప్పాలంటే Google Indexing చేయడం అంటే, కొత్తగా మనం create చేస్కున్న మన blog తాలూకు web pages లో google robots ని crawl అయ్యేలా చేయడమే. సో, ఎవరైనా User ఒక విషయం గురించి search చేసినపుడు, ఈ google robots అతను చూడాలనుకుంటున్న Information మీ blog లో ఉన్నట్లయితే, మీ blog ని search results లో display చేస్తాయి Popularity wise గా .

ex: facebook అని టైప్ చేయగానే, మీరు డైరెక్ట్ గా Facebook.com అనే official website index అవుతుంది. అంటే, facebook వారు ఎంత potential గా SEO చేస్కున్నారో మనం గమనించవచ్చు.(ఈ ఉదాహరణ అతిశయోక్తి లా ఉన్నా, మీకు simple గా అర్ధం అవడం కోసం చెప్పాము)

SEO పై ఎలాంటి knowledge లేకపోయినా సరే, చాల simple గా మీ blog Google లో Indexing చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి:

1. మీ బ్లాగ్ url కి చివరున, అంటే yourblogtitle.blogspot.com/sitemap.xml అని టైప్ చేసి Enter ఇవ్వండి.
మరొక tab లో ఆ sitemap ఓపెన్ అవ్తుంది.
2. ఒక ఐడియా వచ్చిందా? ఇప్పుడు, ఆ url ని copy చేయండి కంప్లీట్ గా.
3. Google Console అని google లో search చేయండి. Start now పై క్లిక్ తో ఆ google web tool లోకి ఎంటర్ అవ్వండి.
4. left side  index tab లో, Sitemaps అనే Option పై క్లిక్ చేయండి.
5. Add a new site map అనే slot లో, మీరు ఇంతకు ముందు copy చేస్కున్న (step-2 లోని) url ని paste చేసి submit క్లిక్ చేయండి. కొన్ని క్షణాలలోపే, Submitted Sitemaps అనే title కింద మీ blog యొక్క sitemap create అవ్వడం గమనిస్తారు.
అంతే..  కొన్ని రోజుల్లోనే మీ బ్లాగ్ google pages లో index అవ్వడం చూస్తారు. కాని, మీ content గొప్పగా, well informative గా ఉండాలి అది వేరే విషయం.

Tuesday, May 26, 2020

RRR Movie Story & Trailer | SS. Rajamouli | Jr. NTR | Ram charan Tej | Alia bhatt | Ajay Devagan



ఆడు కనడితే నిప్పు కణం నిలబడినట్టుంటది!
కలబడితే ఏగు సుక్క యగబడినట్టుంటది!     
ఎదురుబడితే సావుకైన సెమట ధారా కడతడి!
ప్రాణం అయినా.. బంధుక్ అయినా వానికి.. బాంచనైతది!
ఇంటి పేరు అల్లూరి... సాకింది గోదారి... నా అన్న! మన్నెం దొర! అల్లూరి సీతారామరాజు!

Story:
అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి వీరులు తమ యుక్త వయస్సులో అజ్ఞాతంలో వెళ్ళటం. కొంతకాలానికి తిరిగి వారు తమ ప్రాతాలలో సూర్యుల్లా ప్రజ్వలించి స్వాతంత్రోద్యమంలో బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు అణు విస్పొటనాలంత తమ పరాక్రమాన్ని చూపారు అన్నది చరిత్ర!

వేరు వేరు ప్రదేశాలలో జన్మించి ఒకరికొకరు తెలియని పరిస్తితిలో, "తమ అజ్ఞాతంలో వారిద్దరూ కలిసారు!"
అన్న ఊహ మానసికంగా అణు విస్పొటనం కలిగించేంత వీరత్వం నారాలల్లో చిమ్ముతోంది!   

Jr. NTR & Ram charan Tej ముఖ్య తారాగణంగా, Ajay devagan, Alia bhatt పలుగురు పెద్ద నటులు సహాయ నటులుగా.. SS. Rajamouli దర్సకత్వం లో అతి భారి అంచనాల నడుమ తెరకెక్కుతున్న చిత్రం, ఈ రౌద్రం రణం రుధిరం (RRRmovie) ఈ Epic scale చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నది MM. Keeravani.

Sunday, May 24, 2020

Mobile Cameras vs Mega pixels


ఆర్టికల్ లో మనం megapixels గురించి మాట్లాడుకుందాం.ఇది మొబైల్ ఫోన్ DSLR Mirror less కెమెరా కి కూడా వర్తిస్తుంది. కానీ మొబైల్ ఫోటోగ్రఫి ప్రస్తుత కాలంలో ట్రెండింగ్ కాబట్టి  మనం ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ - మెగా పిక్సల్స్ మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం.

మనం మామూలుగా చూస్తూ ఉంటాం ప్రకటనలలో megapixels యొక్క సంఖ్య పెరిగితే కెమెరాల్లో స్పష్టత, ఫోటో లో నాణ్యత పెరుగుతుందని. నమ్ముతాం కూడా. కానీ ఇది ఎంతవరకు సత్యం?

·         మొదటగా.. Megapixel అంటే ఏంటి?

Resolution అని వినే ఉంటారు. మీరు తీసుకున్న ఫోటో resolution 4000×3000 అయితే మీ megapixel సంఖ్య 12. అదే ఒక వేళ అది 8000×6000 అయితే అపూడు 48Mp. పాటికే అర్థం అయుండాలి. Megapixel పెరుగుతోంది అంటే… resolution పెరుగుతోంది అని.

·         కానీ మనకి higher resolution ఆవశ్యకత ఏంటి?

ఎందుకు అంటేమనం తీసుకున్న ఫోటో crop చేసినా లేక పెద్ద సైజ్ లో print చేసినా కూడా ఫోటో నాణ్యత తగ్గకుండా ఉండాలని. అంటే… higher resolution ఉంటే photo నాణ్యత పెరిగినట్లు కాదా అంటే కాదు. ఇక్కడే అన్ని ఫోన్ కంపెనీలు మనల్ని పప్పు లో కాలు వేసేలా చేస్తాయి.

ఫోటో యొక్క నాణ్యతకి కారణం ఒక్క megapixel మాత్రమే కాదు. ఇంకా చాలా వాటిని పరిగణన లోకి తీసుకోవాలి. అవి ఏంటి అంటే:-
·         Colors
·         Dynamic range (Shadows and highlights)
·         Low light ప్రదర్శన ఎలా ఉంది?

మన స్మార్ట్ ఫోన్ కెమెరా లో రెండు భాగాలు:
1.         Hardware
2.         Software

1. hardware లో sensor ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన smart phone లో ఉండే sensor DSLR full frame, crop frame లతో పోలిస్తే చాలా చిన్నది. Sensor చిన్నది అయినప్పుడు megapixels ని ఎంత పెంచినా సరే.. ప్రయోజనం ఉండదు!

ఎందుకు అంటేఅంత చిన్న sensor మీద ఎక్కువ (108) megapixels భారం మోపితే అది ఎలా భరించలదు? (low light condition లో అయితే.. high Megapixels ఉన్న కెమెరా ఫోన్ ఐనప్పటికినీ image quality output కోసం ISO పెంచితే photo లో noise రావడం జరుగుతుంది. అది quality output అనిపించుకోదు)

2. phone లో image processing software ఒకటి ఉంటుంది software మనం తీసే raw photos ని తనకు తానుగా Develop చేసి మనకి jpeg format లో అందజేస్తుంది. అందుకే మధ్య కొన్ని cameras లో వచ్చే ఫోటోస్ కి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.

ఉదాహరణకి apple, samsung, google pixel లాంటి company ఫోన్ల cameras లో megapixel తక్కువ అయినప్పటికీ ఫోటోలు అందులోనే బాగుంటాయి. ఎందుకంటే వాటిలోని image processing software మరియూ colors dynamic range low light performance అద్భుతం గా ఉంటాయి కాబట్టి.

తక్కువ megapixels అయినంత మాత్రాన మన దగ్గర ఉన్న కెమెరా మంచిది కాదు అని కాదు. నిజానికి చెప్పాలి అంటే.. ఎక్కువ megapixel ఉన్న camera లో వచ్చే ఫోటోల కన్నా ఒక్కొసారి తక్కువ megapixel ఉన్న కెమెరా లో వచ్చే ఫోటో లే బాగుండవచ్చు. ముఖ్యంగా low light లో. Apple ఫోన్ లు దానికి ఉదాహరణ.

కాబట్టి ఇకమీదట మీరు ఫోన్ లు కొనే ముందు క్ కెమెరా గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అంటేఇవన్నీ ఆలోచించాల్సి ఉంటుంది.

1.    Colors
2.    Dynamic range & Low light performance
3.    (ఆఖరున) Megapixels

మన ఫోన్ కంపెనీలు మనల్ని ఆకర్షించడానికి megapixels ని మాత్రమే హై లైట్ చేసి చూపుతూ ఉంటాయి.  కాని మనం మోసపోకూడదు.

Thursday, May 21, 2020

Poweramp - Most downloaded Music player in Google store



నేను Personal గా  Poweramp ని 3 years నుండి ఉపయోగిస్తున్నాను. Sound output ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. మన చేతికి Bass and Treble controls తో పాటు Presets feature కూడా ఉంటుంది కాని అవి మిగిలిన Android music players కన్నా ఎంతో high end లో మనకు quality output ఇస్తుంది. చాల మందిలానే నేను Music lover ని. ఎన్నో applications ని try చేసిన తర్వాతే నేను తెలుసుకున్న విషయం ఇది. ఎలాంటి complaints ఉండవు ఈ app తో మనకు.  Dark web లో cracked versions కోసం చూసి చాల సమయం వృధా చేసాను. కేవలం Rs. 99/- కి ఈ app ని కొనగలము playstore లో.

How to download Google Telugu Input? (Telugu)



తెలుగు టైప్ నేర్చుకోని వారికి best alternative, Google Telugu Input. ఈ tool ని install చేస్కొని మనం తరుచు చాటింగ్ లో తెలుగు ని ఇంగ్లీష్ లో టైప్ చేసినట్లు చేస్తే చాలు. తెలుగు అక్షరాలలోకి మనం రాసిన words మారిపోతాయి. ఒకప్పుడు google free గా అందించే ఈ tool ఇప్పుడు కేవలం online tool గానే ఉంది. Download చేస్కోవడం కోసం కింద comment చేయండి. 

What is Team Viewer? (Telugu)


Offices లో ఏదైనా Software issue వస్తే IT teams మన workstations ని remote లో connect అయి resolve చేస్తారు. CSE and IT touch లేని వారు అంతగా ఆసక్తి చూపరు వారి పనేదో వారిది. కాని, ఎపుడైనా మనం దూరం నుండి వేరొకరి system లో ఎవైన softwares ని install చేయాలనుకున్నా, personal గా కొన్ని  ఫైల్స్ ని share చేస్కోవలనుకున్న,  వారి works ని monitor చేయాలనుకున్నా మనం ఎం చేయాలి? 

సమాధానం: Team Viewer,  చాల simple installation. Run చేస్తే మీకంటూ ఒక ID and Password వస్తుంది. ఎవరి display ఐతే మీరు monitor చేయాలనుకుంటున్నారో వారి credentials ని input చేస్తే చాలు వారి display మీ monitor లో ఒదిగిపోతుంది. 

Monday, May 18, 2020

Michael Jackson Essentials - Indians Choice

Most popular hits of Michael Jackson:

Don't Stop 'Til You Get Enough 
Rock with You
Working Day and Night
She's Out of My Life
Wanna Be Startin' Somethin'
The Girl Is Mine
Thriller
Beat It
Billie Jean
Carousel
Bad
The Way You Make Me Feel
Hollywood tonight
Speed Demon
Liberian Girl
Just Good Friends
Another Part of Me
Man in the Mirror
I Just Can't Stop Loving You
Dirty Diana
Smooth Criminal
Leave Me Alone
Streetwalker
Fly Away
Jam
Why You Wanna Trip on Me
In the Closet
Remember the Time
Can't Let Her Get Away
Heal the World
Black or White
Who Is It
Give in to Me
Will You Be There
Keep the Faith
Gone Too Soon
Dangerous
They Don't Care About Us
Stranger In Moscow
This Time Around
Earth Song
D.S.
Come Together
You Are Not Alone
Childhood
Tabloid Junkie
History
Little Susie
Smile
Blood On The Dance Floor
Superfly Sister
Ghosts
Is It Scary
Unbreakable
Heartbreaker
Break Of Dawn
You Rock My World
Butterflies
Speechless
2000 Watts
You Are My Life
Don't Walk Away
Cry
The Lost Children
Whatever Happens
Threatened

Most popular path breaking 2D PC games free download

2D Platform PC games లో Most popular and తప్పకుండా ఆడవలసినవి: 

1. Limbo
2. Inside
3. Braid 
5. The Bridge 

ఈ path breaking గేమ్స్ ని ఎంతో లాజికల్ గా థింక్ చేస్తూ ఆడితే తప్ప కంప్లీట్ చేయలేరు. మీరు Free గా Torrents, Skidrow  వెబ్ సైట్స్ నుండి download చేస్కోవచ్చు. 




90's kids video games - Super Mario, Adventure Island, Tekken-3 free download

ఒకరకంగా చెప్పాలంటే 90's కిడ్స్ చాల అదృష్టవంతులు ఎందుకంటే కంప్లీట్ గా టెక్నాలజీ, చదువు ఇంకా మన జీవితాలను Influence చేయని టైం పిరియడ్ అది. అప్పుడు  TV video games అంటే అదో fantasy.

వీడియొ గేమ్స్ అనగానే పరిచయం అవసరం లేని-రాని గేమ్స్ కొన్ని ఉన్నాయ్ : Super Mario, Adventure Island, Bomber man, Contra Series, Duck hunt, Circus, Tank, Alladin, Tekken series.. ఇలాంటివి ఎన్నో.  విడియో గేం క్యాసెట్స్ కోసం పడే కష్టాలు. 999999999999 in 1 Cassette చేసే మోసం. తలచుకుంటే బలే ఉంటాయి. 

ఒకొక్క గేమ్ మెమొరి ఎంతనుకున్నారు? కేవలం KB's లో ఉంటూ మనల్ని ఎంతగానో ఆనందపెట్టిన games అవి. సో మళ్ళి మీకు ఆ games ని ఆడాలని ఉంటె మాత్రం. కామెంట్ చేయండి.  Download కోసం.


Sunday, May 17, 2020

Adobe After effects - Gif plugin

Adobe after effects లో యానిమేషన్ క్రియేట్ చేసి .gif లో output కావాలనుకునే వారు Adobe media encoder తప్పనిసరిగా install చేస్కోవలసి ఉంటుంది. వర్క్ కి తగ్గట్టు చాలా సాఫ్ట్వేర్స్ తో పని చేసే వారికి కేవలం .gif 's కోసం  1 GB ని మించి మెమొరి ఉండే ఈ ప్రోగ్రాం ని install చేస్కోవడం అంటే కొంచం కష్టమే.  

ఈ కష్టం నుండి గట్టెక్కించడానికి GIFGUN అనే plugin ని ఇన్స్టాల్ చేస్కుంటే చాల సులభంగా .gifs ని కేవలం ఒక క్లిక్ తో క్రియేట్ చేస్కోవచ్చు. Cracked version కావాలంటే కామెంట్ చేయండి.

Saturday, May 16, 2020

Google's Full Page Screen Capture - Chrome Extension

మముల్గా సిస్టం నుండి వెబ్సైట్స్ ని యాక్సస్ చేస్తునపుడు. ఏదైనా మనకు నచ్చిన పేజ్ ని సేవ్ చేస్కోడానిక్ మనం విండోస్ లో 'స్నిపింగ్ టూల్' ని ఉపయోగించుకుంటాము. కాని, అది మన స్క్రీన్ డిస్ప్లే ఏరియా ని మాత్రమె కాప్చర్ చేస్తుంది. స్క్రాల్ చేస్కొని మరి కాప్చర్ చేసే చాయిస్ మనకుండదు. 

అందుకే.. Full page screen capture  అనే Google chrome extension మొదలైంది. జస్ట్ గూగుల్ లో సర్చ్ చేసి. Chrome Web Store నుండి Install చేస్కోగలిగితే, ఆటోమేటిక్ గా అదే Chrome Browser కి Integrate అయిపోతుంది. వెంటనే అడ్రెస్ బార్ కి కూడా వైపున ఆ కెమరా ఐకాన్ వచ్చేస్తుంది.  మీకు నచ్చిన పేజ్ కి వెళ్లి. ఆ ఐకాన్ ని క్లిక్ చేస్తే.. వర్క్ డన్! 





Friday, May 15, 2020

Eminem Essentials - Indians Choice

"భగ భగ భుగ భుగ భగ భగ మండే నా గది చీకటి నాలుకతో! నాలుక చీలిన నాగులతో! 
నా గదిలో..  నాలుకతో.. 
ఇరవై కోరల అరవై కొమ్ముల  క్రూర గోర కర్కోటకులో 
కొరకి కన్ను కొమ్మకి కన్ను 
కర్కాట కర్కోటకులో!"

చదువుతుంటేనే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లనిపించి ఒక 'హై' ని ఇచ్చే సాహిత్యం ఇది! శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానంలోని రెవల్యుషనరీ లైన్స్ అవి! పోలిక అతిశయోక్తిలా ఉంటె క్షమించండి. పవర్ ప్యాక్డ్ బీట్స్ తో ఉండే ఈ ఏమినేం సాంగ్స్ వింటే మనకు అంతే 'హై' వస్తుంది. 

I Need A Doctor
You Don't Know (Feat. 50 Cent)
Smack That (Feat. Akon)
Never Enough (Feat. 50 Cent & Nate Dog)
All She Wrote
Lose Yourself
Rabbit Run
Beautiful
Going Through Changes
Sing For The Moment
Not Afraid
Stan (Feat. Dido)
Under The Influence (Feat. B-I2)
Space Bound
Kill You
Beautiful
Guilty Conscience
25 To Life
The Cypher
Business
Cleanin' Out My Closet
No Love (Ft_ Lil Wayne)
So Bad (Prod_ by Dr_ Dre)
Hailie's Song
Marshall Mathers
Almost Famous
No Love
Mockingbird
Love The Way You Lie (Ft_ Rihanna)
Bitch Please II (Feat. Dr. Dre, Snoop Dogg, Xzibit & Nate Dog
When I'm Gone
No Apologies
Crack a Bottle

Random fire comments on Tollywood Actors



చిరంజీవి : స్వయంకృషి - అందరివాడు  
బాలకృష్ణ : పౌరుషం - వంశం 
నాగార్జున : మన్మధభాణం - లౌక్యం 
పవన్ కళ్యాన్ : సాహసం - స్టారిజం 
వెంకటేష్ - ది ఫ్యామిలి హీరో 
రాజేంద్రప్రసాద్ : వేళాకోళం - హాస్య కిరీటం 
మహేష్ బాబు: అందం - అభినయం 
రవితేజ : మాస్ మహారాజా
బ్రహ్మానందం : బ్రహ్మాండం 
Jr. NTR : వినయ - విధేయ - రామ 
రాంచరణ్ : మగధీరుడు - చిరంజీవుడు 
కమల్ హాసన్ : విశ్వనటుడు - విశ్వరూపము 
రజనీ కాంత్ : పరిచయం అవసరం లేదు 
ఉపేంద్ర : క్రేజీ జ్ఞాని 
RGV : పర్వర్టెడ్ జీనియస్ 
యష్ : KGF  
రాజమౌళి : మార్క్! 
నాని : సహజ నటుడు  
గోపీచంద్ : విలన్ కం హీరో
తరుణ్ : ఒకప్పటి నటుడు  
రాణా: బీభత్సం! 
అడవి శేష్ : క్షణంలో ఎవరని చెప్పను? 
నితిన్ : సై టు లై  
శర్వానంద్ : అందరిబంధువయ 
ప్రభాస్ : డార్లింగ్ బాహుబలి 
 విక్రం : నటనను మించి  
విజయ్ దేవరకొండ - విజయ్ దేవరకొండ 
పురీ జగనాద్ - సరదా తీర్చెస్తాడు
అల్లు అర్జున్ - స్టైల్ - స్టెప్స్ 
శేకర్ కమ్ముల్ :  ఆల్వేస్ క్లాస్
వరుణ్ తేజ్ : అంతరిక్షం వైపుకి
రామ్ : రెడీ  
త్రివిక్రమ్ : మాటల మాంత్రికుడు 

It's my mistake! Isn't it? | Justice for Disha



Yes, ofcourse I did a mistake
I born as a girl
Yes, ofcourse it's my mistake
I have got something he desperately desires

They were four and
I was alone
They were cruel and
I was helpless

Yes, ofcourse I did a mistake
I came out at night
Yes, ofcourse it's my mistake
I was wearing jeans

I was filled with fear
They were filled with lust
I rebelled, I denied
And I begged "No... Please!!"
But there was no use..!!

My hands were tied
My legs were opened
I cried, I screamed
And I got fainted
But still he continued..!!

I lay there naked
In my tears and blood
My life got devastated
And I was almost dead
But no one really cared..!!

Yes, ofcourse, mistake is mine
I born as a girl
And I deserve this.

There are thousands of sinners making the same mistake as mine.
Yet I am the only one being in timeline.
Because I am in a largest democratic country. So mistakes are fine.
Yes, ofcourse mistake is mine. Isn't it? 

_Justice for Disha
_కలం - తేజారత్నం

How to access blocked websites in any device

బ్రౌసింగ్ లో అప్పుడప్పుడు కొన్ని వెబ్ సైట్స్ ఓపెన్ కావు. The site cannot be reached అనో ఇంకా ఏవేవో ఎర్రర్స్ వస్తుంటాయి. జనరల్ గా మన లొకేషన్ ని బట్టి కూడా ఇలాంటి బ్లాకేజ్ జరగచ్చు. అలాంటప్పుడు TOR Browser నో Ultrasurf VPN Proxy నో మనం ఉపయోగించవచ్చు. 

The Soulmate - A Beautiful Memory



No need to pretend
You are a true friend
I am so lucky that I have found
It's so good to have you around
But things changed
Second phase started
You are getting married

You offered your hand to hold on
When everyone else left me alone
And now that you are gone
I can't go on

We came here on a vacation
Now it's just a desert without a companion
You left a permanent stain
Now I have to heal the pain

All the moments we spent together
Are the memories that I will remember
Gender doesn't matter
We will be friends forever
You will be in my heart
And nothing can tear us apart

Your love towards me is unconditional
You know the secrets that I could never tell
I wish to yell that you are irreplaceable
I can never accept this as our farewell

_కలం - తేజ రత్నం



Blocking any software connecting internet in background | Windows 7, 8, 8.1 &10


జెనెరల్ గా మనం సాఫ్ట్ వేర్స్ ని టోరెంట్స్ నుండి డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేస్కొని క్రాక్స్ / ప్యాచస్ అప్లై చేసుకుంటాము. కాని, అపుడపుడు అవి నెట్ కి కనెక్ట్ ఐపోయి, పైరేటెడ్ వర్షన్ గా తేలిపోయి ట్రయిల్ వర్షన్ అంటూ ఎక్స్పైర్ అయిపోతాయి. 

ఒకసారి ఏదైనా సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ అయ్యి లైసెన్స్ సరిగా అప్లై కాలేదనుకోండి..  ఫ్రెష్ గా అదే సాఫ్ట్వేర్ ని తిరిగి ఇన్స్టాల్ చేయాలన్నా కొంచం కష్టపడవలసి ఉంటుంది. అంటే.. సిస్టం రిజస్ట్రి లో వెళ్లి కొన్ని చెంజస్ చేయాల్సొస్తుంది. 

సో, ఈ కష్టం లేకుండా.. ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్కున్న వెంటనే కింద చూపించిన విధంగా మీరు దాని నెట్ కి కనెక్ట్ కాకుండా బ్లాక్ చేస్తే ఇలాంటి ప్రాబ్లెం మళ్ళి మళ్ళి అరైస్ అవదు. 



Wednesday, May 13, 2020

A Moment to Remember (2001) John H.Lee's film | పరిచయం

అన్ని ప్రేమ కధలు మనసుని హత్తుకోలేవు. కొన్ని రోజుల్లో మర్చిపొతే.. కొన్ని వారాల్లో మర్చిపోతాం.. అరుదైన కొన్ని ప్రేమ కదలుంటాయి, జీవితాంతం గుర్తుండి పోతాయి, చచ్చే దాకా! ఆ కోవలోకి వచ్చేదే ఈ సినిమా.

అతని పేరు చల్-సు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రి లో ఓ ఎక్పిరియన్స్డ ఫోర్మెన్. ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక. అందుకోసం ప్రిపేర్ అవుతున్న వ్యక్తి. ఒకరోజు ఓ గ్రాసరీ స్టోర్ లో ఆమె అనుకోకుండా ఎదురవుతుంది. ఆమె పేరు సు-జిన్. ఫాషన్ డిసైనర్. కంపెనీ లో తన కొలీగ్ ని ప్రేమిస్తుంది. మోసం చేస్తాడు. ఆ సంఘటన తర్వాత, గ్రాసరీ స్టోర్ లో అనుకోకుండా చల్-సూ కి ఎదురైంది. ఓ చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల వీరిద్దరూ ఆ మోమెంట్, కలుస్తారు. 

సుజిన్ ఫాదర్ ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ CEO. మోసపోయి, బాధలో ఇంటికి తిరిగి వచ్చిన సుజిన్ ని ప్రేమతో క్షమిస్తాడు. ఇక తన లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటుంది సు-జిన్. 


ఒక రోజు తన ఫాదర్ తో కలిసి కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తుంది. అక్కడ ఫోర్మెన్ గా వర్క్ చేస్తూ.. ఎదో సేఫ్టి ఇస్శ్యు మీద ఇంజినీర్ తో గొడవపడుతున్న చల్-సూ కనిపిస్తాడు. స్టోర్ దగ్గర తను అపార్ధం చేస్కున్న వ్యక్తి కదా భయపడుతుంది. కొన్ని రోజులకి తన భయం ఇష్టం లా మారి చివరికి ప్రేమవుతుంది. కొంత కాలానికి వీరిద్దరి మధ్య ప్రేమ పెరిగి పెళ్ళికి దారితీస్తుంది. 


సు జిన్ ఫాదర్ తన కూతురు ప్రేమించింది చల్ సు తోనేనని తెలుసుకొని. అర్ధం చేస్కొని వారి పెళ్ళికి ఒప్పుకుంటాడు. వీరిద్దరికీ పెళ్ళవుతుంది. రోజులు గడుస్తాయి. చల్ సు ఆర్కిటెక్ట్ అవుతాడు. సూ జిన్ ఫాదర్ ఓ క్లైంట్ కి చల్ సు ని రిఫర్ చేస్తాడు. అతని ప్రసేంటేషన్ నచ్చి క్లైంట్ చల్ సు కి ప్రాజెక్ట్ ఇస్తాడు. చల్ సు - సుజిన్ సంతోషంగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. నెలలు గడుస్తాయి. 


సు జిన్ తరచుగా కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఈ ప్రాబ్లం తన ఇంటి దారినే మర్చిపోఏటంత పెద్దదవుతుంది. కాని ఈ విషయం చల్ సు కి చెప్పి బాధ పెట్టాలనుకోదు. ఒక సందర్భంలో చల్ సూ ఆ డాకార్ ని మీట్ అయి తను 'ఆల్సైమర్స్' అనే డిసీస్ తో బాధపడుతోందని తెలుసుకుంటాడు. కాలం గడిచే కొద్ది సు జిన్ మైండ్ నుండి తన మెమోరీస్ అన్ని ఎరేస్ అయిపోతాయి. తన కుటుంబాన్ని. చల్-సు ని కూడా మర్చిపోతుంది! చివరికి తనేమవుతుంది? చల్ సు ని తన ప్రేమని గుర్తు తెచ్చుకుంటుందా? తిరిగి తను నార్మల్ అవుతుందా? లేదా తెలుసుకోవాలనే మాత్రం ఈ ఎమోషనల్ జర్ని చేయాల్సింది. 


ఇంత సెన్సిబుల్ ఫిలిం ఐనందుకే 2004 సౌత్ కొరియా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టింది. ఆ యియర్ టాప్ 5 హైయ్యెస్ట్ గ్రోసింగ్ ఫిలిమ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈ ఫిలిం కాస్ట్ అండ్ క్రూ, ముఖ్యంగా డైరెక్టర్ జాన్. లీ పై ప్రశంసలు వర్షం కురిపించింది.


The Host (2006) - Bong Joon Ho's film | పరిచయం


ఓ గాడ్జిల్లా లాంటి మాన్స్టర్ హీరో కూతురిని తీస్కెళ్ళిపోతుంది. తనను రక్షించుకోవడానికి ఆ కుటుంబం మొత్తం కలిసికట్టుగా చేసే ప్రయత్నమే, ఈ సినిమా కథ.

లైట్ హ్యుమర్ తో మొదలై. ఫిక్షన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ని మర్చిపోయే లా చేస్తుంది. కొన్ని బాధాకరమైన సన్నివేశాలలో అదేంటో చిత్రంగా నవ్విస్తూ కూడా ఎమోషనల్ గా గ్రిప్ చేస్తుంది. కొన్ని సీన్స్ లో ఐతే.. ఈ డైరెక్టర్ మనల్ని నవ్విస్తున్నాడా? లేక ఏడిపిస్తున్నాడా? అనే మిక్సడ్ తాట్ కూడా మనకు కలుగుతుంది. ఎమోషన్స్ ని బ్లెండ్ చేసే సీన్స్ తో ఈ ఫిలిం చాల యునిక్ గా అనిపిస్తుంది. గ్యాంగ్ డు పాత్రలో, సాంగ్ క్యాంగ్ చేసిన నటన ఐతే ఎంతో సామాన్యంగా ఉంటూనే చిత్రంగా అనిపిస్తూ ఇమ్మ్ప్రేషణ్ గా కనెక్ట్ అవుతుంది.  

డార్క్ కామెడి, హర్రర్, ఫిక్షన్ ఫిలిమ్స్ ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండ ఈ ఫిలిం చూడాలి. 

Strangers on a train (1951) - Alfred Hitchcock's film | పరిచయం

హీరో ఓ టెన్నిస్ ప్లేయర్. పేరు గాయ్ హేన్స్. అతనూ, వాషింగ్టన్ సెనేటర్ కూతురైన 'ఆనీతో' ప్రేమలో ఉంటడు. పెళ్లి అయినా మరొకరితో ఎఫైర్ పెట్టుకొని ప్రేగ్నంట్ అయిన వైఫ్ ఉంటుంది. పేరు మీరియం. డివోర్స్ కి తన ఒప్పుకోనని, పుట్టబోయే బేబీకి తండ్రివి నువ్వేనని చెప్పి, హేన్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఒకరోజు హేన్స్ ట్రైన్ జర్నిలో ఓ స్ట్రేంజర్ ని కలుస్తాడు. అతని పేరు బ్రూనో ఆంటోనీ. 


మాటల్లో.. అతను ఇంటరెస్టింగ్ గా ఓ కధ చెప్పినట్లు, ఓ మర్డర్ స్కీం ని ఎక్సిక్యూట్ చేయడానికి ఓ ఐడియా చెప్తాడు. అతని మాటలకి ఫుల్స్టాప్ పెట్టలేకపోతాడు హేన్స్. బ్రూనో చెప్పే ఐడియా ఎంటటే, ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు చేయాలనుకుంటున్న మర్డర్స్ ని స్వాప్ చేస్కోవడం! అంటే.. "నీకు ఇష్టం లేని మీరియం ని నేను చంపుతాను. నేను ద్వేషించే తండ్రిని నువ్వు చంపు" అని. సో.. ఒక కంప్లీట్ స్ట్రేంజర్, మర్డర్ చేయడంలో ఎలాంటి మోటివ్ అనేది ఉండదు కాబట్టి.. ఎవ్వరికి డవుట్ రాదనీ.. తమని ఎవ్వరూ సస్పెక్ట్ చేయలేరని చెప్తాడు. అతనో సైకోపాత్ అని హేన్స్ కి తెలియదు! 


కొంత సేపటికి, లాయర్ ని మీట్ అవ్వడానికి హేన్స్ మీరియం ని తన ఆఫీస్ లో కలుస్తాడు. ఆమె ఒప్పుకోనని. తన కడుపులో ఉన్న బేబీకి తండ్రివి నువ్వు కాదు అన్నది నిజమే ఐన.. నువ్వు ప్రూవ్ చేయలేవని చెప్పి గొడవ పడుతుంది. వెంటనే 'ఆనీ' కి కాల్ చేసి జరిగింది చెప్తాడు, కోపంలో 'తను మీరియం ని చంపెయ్యాలనుంది' అని ఆవేశంలో అంటాడు. 


కొంత సేపటికి, జర్నీ లో కలిసిన బ్రూనో కి కాల్ చేసి ఎం మాట్లాడకుండా పెట్టేస్తాడు. హేన్స్ తన మర్డర్ ప్లాన్ ని ఒప్పుకున్నాడని బ్రూనో తప్పుగా ఊహిస్తాడు. 


ఒకరోజు, తన బాయ్ ఫ్రెండ్స్ తో ఓ అముస్మేంట్ పార్క్ కి వచ్చిన మీరియం ని ఫాలో అయ్యి చంపేస్తాడు బ్రూనో.. అదే హేన్స్ దగ్గరికి వెళ్లి, ఎవ్వరికి ఎలాంటి డవుట్ రాలేదనీ.. తననెవరూ చూడలేదని.. చెప్తూ హేన్స్ ట్రైన్ లో మర్చిపోయిన తన సిగరెట్ లైటర్ని, మీరియం ని చంపే ప్రాశస్ లో కింద పడినా.. తాను కేర్ఫుల్ దాన్ని తిరిగి తీస్కున్నాననీ చెప్తాడు! సో, తన తండ్రిని చంపడానికి ప్లాన్ కూడా తన దగ్గరే ఉందనీ.. అప్పటికే భయపడుతున్న హేన్స్(!) తో అంటాడు. ఎం చేయాలో తెలియక అక్కడ నుండి నిష్క్రమిస్తాడు హేన్స్! 


ఇప్పుడు చెప్పండి. హేన్స్ బ్రూనో ఫాదర్ ని చంపకపోతే.. బ్రూనో హేన్స్ ని వదిలిపెట్టడు. హేన్సే ఈ మర్డర్ చేసాడు అని ప్రూవ్ చేయడానికి, బ్రూనో దగ్గరున్న ఆ ఒక్క లైటర్ చాలు.. సో చివరికి ఏమవుతుందనే థ్రిల్ ని ఫిల్మ్ చూస్తూ ఎక్స్పీరియన్స్ చేయాలి. 


ఇంత పెక్యులియర్ స్టోరి ని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇంకెంత గ్రిప్పింగ్ గా తీస్తాడు. అతనికి వర్డ్ సినిమాలో 'ది ఫాదర్ ఆఫ్ సస్పెన్స్' అని పేరు! సస్పెన్స్ ఫిలిమ్స్ ని ఇష్టపడే వారు ఈ ఫిలిం ని అస్సలు మిస్ అవ్వద్దు. 

Spellbound (1945) - Alfred Hitchcock's film | పరిచయం



సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారికి ,ఈ ఫిలిం, ఓ హై బెంచ్ మార్క్ నే క్రియేట్ చేస్తుంది.

హిరోయిన్ పేరు కాన్స్టన్స్ పీటర్సన్. వెర్మంట్ లోని తెరాప్యుటిక్ కమ్యూనిటి మెంటల్ హాస్పిటల్  లో ఓ యంగ్ సైకోఅనలిస్ట్. డిటాచ్డ అండ్ ఎమోషన్-లెస్ అని అక్కడ ఉన్న డాక్టర్స్ అనుకుంటూ ఉంటారు. ఆ హాస్పిటల్ డైరెక్టర్ పేరు డా|| మర్చిసన్. నెర్వస్ ఎక్సాషణ్ వల్ల తను త్వరగా రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. అతని రిప్లేస్మేంట్, డా|| అంటోనీ ఎడ్వర్డ్స్. రెస్పాన్సిబిలిటి తీస్కోడానికి అక్కడికి వస్తాడు.

సైకో అనాలసిస్ మీద యంగ్ ఏజ్ లోని ఎంతో రిసర్చ్ చేసి పేరు తెచ్చుకున్న డాక్టర్ అతను. ఒక సందర్భంలో అతనికున్న ఫోబియా ని కాన్స్టన్స్ గుర్తిస్తుంది. ఆ ఎపిసోడ్స్ తరచుగా జరిగే ప్రాసస్ లో అతను నిజమైన డా|| ఎడ్వర్డ్స్ కాదని అందరికన్నా ముందుగా తెలుసుకుంటుంది. కాని అతను 'ఇనోసెంట్' అని నమ్మి ట్రీట్ చేసే ప్రాశస్ లో, తనకి 'అమ్నీషియ' ఉండడం వల్ల జరిగిందేమీ గుర్తులేదని, 'గిల్ట్ కాంప్లెక్స్' వల్ల ఎడ్వర్డ్స్ ని తానె చంపినట్లు  నమ్ముతున్నాడని అర్ధం చేస్కుంటుంది.

తనవల్ల కాన్స్టన్స్ కి ప్రాబ్లం రాకూడదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడతను. ఈ లోపు, ఎడ్వర్డ్స్ ని చంపి అతని ప్లేస్ లో వచ్చింది జాన్ బ్రౌవ్న్ అనే మరొక వ్యక్తి, ఇతనే అని అందరికి తెలుస్తుంది! సర్వేలన్స్ మొదలవుతుంది. కాన్స్టన్స్ బ్రౌన్ ని ఎక్కడున్నాడో ట్రాక్ చేసి కనుక్కుంటుంది. అతని అమ్నీషియ బ్రేక్ చేసే ప్రాసర్ లో, పోలిస్ సర్వేలన్స్ ఎక్కువుండడం వల్ల, న్యూయార్క్ లోని తన మెంటార్ అయిన డా|| అలెక్సాండర్ బ్రూలో దగ్గరికి వెళ్తారు.

          అక్కడ బ్రౌన్ కన్న ఓ డ్రీం ని కాన్స్టన్స్ అండ్ బ్రూలో అనలైస్ చేస్తారు. ఆ డ్రీం లో "కళ్ళు, కర్టన్స్, సిసర్స్, ప్లేయింగ్ కార్డ్స్, ముఖం లేని ఓ వ్యక్తి, బిల్డింగ్ నుండి పడిపోతున్న మరొక వ్యక్తి, ఓ చిమ్ని వెనుక దాక్కొని చేతిలోని వీల్ ని డ్రాప్ చేస్తున్న వేరొక వ్యక్తి, తననే చేస్ చేస్తున్న ఓ పెద్ద రెక్కల నీడ. లాంటివి కొన్ని సైన్స్ ఆ డ్రీం లో ఉంటాయి. ఈ డ్రీం ని ఆదారంగా చేస్కొని, కాన్స్టన్స్ తన అనలెటికల్ పవర్ తో బ్రౌన్-కి ఉన్న ఫోబియాని, గిల్ట్ కాంప్లెక్స్ ని బ్రేక్ చేయడం. నిర్దోషిగా నిలబెట్టడం. చిట్ట చివరికి డా|| ఎడ్వర్డ్స్ ని చంపిన వ్యక్తిని, ఆ డ్రీం ని ఆదారంగానే కన్ఫ్రంట్ చేసి స్పాట్ చేయడం చూస్తె రియల్ సైకలాజికల్ థ్రిల్లర్ లో డీప్ డైవ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.    

          కాన్స్టన్స్ పాత్ర చేసిన ఇంగ్రిడ్ బెర్గ్మెన్. బ్రౌన్ పాత్రను చేసిన గ్రేగొరి పెక్. ఫిలిం డైరెక్ట్ చేసిన అల్ఫ్రెడ్ హిచ్కాక్ స్కిల్ ఎక్సలన్స్ ని, చెప్పాలంటే కంప్లీట్ గా ఓ మాస్టర్ పీస్ ని ఎక్స్పిరియన్స్ అవ్వాలంటే మాత్రం మిస్ అవద్దు. YTS లో ఓ సింగల్ క్లిక్ దూరంలో ఉంది మరి.